KAPS ROCKS - IT MEET 2K19

Empowering Kapu Youth, The Future of Next Generation

JOIN USMake a Donation
Unity is Strength (ఐక్యత బలం)

కాప్స్ రాక్స్ ఎందుకు

ఒక మనిషికి సహాయం చేయడం అంటే అది డబ్బు ద్వారానే కాదు, తన అవసరానికి సంబంధించిన సలహాలు, సూచనలు మరియు మాట సహాయం, చేసిన అది పెద్ద సహాయమే అవుతుంది…

కాప్స్ రాక్స్ గురించి

ఎన్నో కుల సంఘాలు, What’s app గ్రూపులు, ఉండగా మనం Kapsrockss లోనే ఎందుకు ఉండాలి?? 

అసలు Kapsrockss ముఖ్య ఉద్దేశాలు, విధివిధానాలు ఏమిటి??.. 

యంగ్ ఇండియన్స్ ట్రస్ట్ అనేది కొంతమంది ఐ.టి ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది.

ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కొన్ని వేలల్లో చేయబడుతున్నాయి.

ఇందులో ముఖ్యముగా చెప్పుకోవలసింది రక్త దానం. దీనికంటూ ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేసి వాటికి జిల్లాలు మరియు డివిజన్ల వారిగా వాట్సాప్ గ్రూప్స్ క్రీయెట్ చెయ్యటం జరిగింది. ఈ గ్రూప్స్ ద్వారా రోజుకి 10 మందికి పైగా రక్త దానం చేస్తున్నారు…

 

 

What we do

Our Services

EDUCATION SERVICES

JOBS

MATRIMONIAL WINGS

BUSINESS LISTING

CA & LEGAL SERVICES

INFORMATION (IT)

P

BLOOD DONARS GROUP

NRI WING

What Drives Us

Our Mission

ప్రపంచ వ్యాప్తం గా ఉన్న మన సామాజిక వర్గం లోని ప్రతి ఒక్కరిని ఒకే తాటిపైకి తీసుకురావటానికి ఒక మహోన్నతమైన సంకల్పం రూపం దాల్చితే ఆవిర్భవించిన మహా ప్రస్థానం మన ఈ కాప్స్ రాక్స్… 

Get Involved

Want to Join us?
Click the button below to sign up.

Events

JUNE 17 2018 - KAPS ROCKS MEET 2018

Location: Guntur
కాప్స్ రాక్స్ కుటుంబ ఆత్మీయ సమావేశం.

EVENTS

Featured Image Gallery

News

LATEST NEWS

About Kaps Rocks – Unity is strength

ప్రపంచ వ్యాప్తం గా ఉన్న మన సామాజిక వర్గం లోని ప్రతి ఒక్కరిని ఒకే తాటిపైకి తీసుకురావటానికి ఒక మహోన్నతమైన సంకల్పం రూపం దాల్చితే ఆవిర్భవించిన మహా ప్రస్థానం మన ఈ కాప్స్ రాక్స్... 15 మందితో వడి వడి గా మొదలైన ఈ ప్రయాణం నేడు ఒక మహా వృక్షంలా విశ్వ వ్యాప్తంగా నాలుగు దిక్కులా...

read more

Young Indians Trust (యంగ్ ఇండియన్స్ ట్రస్ట్)

యంగ్ ఇండియన్స్ ట్రస్ట్ అనేది కొంతమంది ఐ.టి ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కొన్ని వేలల్లో చేయబడుతున్నాయి. ఇందులో ముఖ్యముగా చెప్పుకోవలసింది రక్త దానం. దీనికంటూ ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేసి వాటికి...

read more