యంగ్ ఇండియన్స్ ట్రస్ట్ అనేది కొంతమంది ఐ.టి ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది.

ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కొన్ని వేలల్లో చేయబడుతున్నాయి.

ఇందులో ముఖ్యముగా చెప్పుకోవలసింది రక్త దానం. దీనికంటూ ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేసి వాటికి జిల్లాలు మరియు డివిజన్ల వారిగా వాట్సాప్ గ్రూప్స్ క్రీయెట్ చెయ్యటం జరిగింది. ఈ గ్రూప్స్ ద్వారా రోజుకి 10 మందికి పైగా రక్త దానం చేస్తున్నారు…

కాప్స్ రాక్స్ – కాపుల వ్యాపార సమాచారం మరియు వ్యాపార అభివృద్ధిలొ సహాయపడును.