Young Indians Trust (యంగ్ ఇండియన్స్ ట్రస్ట్)

యంగ్ ఇండియన్స్ ట్రస్ట్ అనేది కొంతమంది ఐ.టి ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు కొన్ని వేలల్లో చేయబడుతున్నాయి. ఇందులో ముఖ్యముగా చెప్పుకోవలసింది రక్త దానం. దీనికంటూ ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేసి వాటికి...